కృష్ణా జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతులు రద్దు | Covid Treatment Cancelled For 33 Hospitals Not Following Rules In Krishna | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతులు రద్దు

Published Sun, Jun 6 2021 9:03 PM | Last Updated on Sun, Jun 6 2021 9:08 PM

Covid Treatment Cancelled For 33 Hospitals Not Following Rules In Krishna - Sakshi

కృష్ణా: జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతి రద్దు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌.. జిల్లా కోవిడ్‌ నోడల్‌ అధికారి శివశంకర్‌ ఆదివారం తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆస్పత్రుల అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా జిల్లాలో 82 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స నిమిత్తం ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తున్నాం. ఇప్పటివరకు జూన్ 3న 20, జూన్ 5న 13 ప్రైవేట్ ఆసుపత్రులు.. మొత్తంగా 33 కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేశామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement