
గుత్తి రూరల్: శుక్ర మౌఢ్యమి, గురు మౌఢ్యమితో శుభకార్యాలేవీ జరగడం లేదు. దీంతో పురోహితులను పలకరించేవారు కరువయ్యారు. ఇలాంటి తరుణంలోనే ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడం పురోహితులకు కలిసి వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తాము ఏ సమయంలో నామినేషన్ దాఖలు చేస్తే గెలుపు సులువవుతుందో తెలపాలంటూ పురోహితుల వద్దకు పరుగు తీస్తున్నారు. పనిలో పనిగా తమ జాతకం ఎలా ఉంటుందో తెలపాలంటూ ప్రాధేయపడుతున్నారు. (చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణానికి శ్రీకారం)
Comments
Please login to add a commentAdd a comment