విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో డ్రోన్ కెమెరాల కలకలం | Drone Cameras At Visakhapatnam Airport, Officials Identified Them As Foreign Drone Cameras - Sakshi

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో డ్రోన్ కెమెరాల కలకలం

Nov 30 2023 11:10 AM | Updated on Nov 30 2023 12:20 PM

Drone Cameras At Visakhapatnam Airport - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో డ్రోన్ కెమెరాలు కలకలం సృష్టించాయి. విదేశీ డ్రోన్ కెమెరాలుగా అధికారులు గుర్తించారు. ఐఎన్‌ఎస్‌ డేగా విమానాశ్రయం కలిపి ఉండటంతో రక్షణ శాఖ అప్రమత్తమైంది.

ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రీ సర్ఫెసింగ్ పనులు కొనసాగుతున్నాయి. డ్రోన్ కెమెరాలను అధికారులు సీజ్‌ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement