
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, శ్రీకాకుళం: కవిటి మండలం పుక్కళ్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రస్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
పెదపులిపాకలో విషాదం
కృష్ణా జిల్లా పెదపులిపాకలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు సాయి శ్రీనివాస్(25), గోవింద్(22), సతీష్(22)లుగా పోలీసులు గుర్తించారు.
చదవండి: Guntur : పీకల వాగులో పడి బాలుడు మృతి
గెయిల్ గ్యాస్ విస్పోటనానికి ఎనిమిదేళ్లు
Comments
Please login to add a commentAdd a comment