పరవాడలో గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా.. గ్యాస్‌ లీక్‌.. | Gas Tanker Overturns In Parawada Pharma City | Sakshi
Sakshi News home page

పరవాడలో గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా.. గ్యాస్‌ లీక్‌..

Published Mon, Dec 27 2021 12:53 PM | Last Updated on Mon, Dec 27 2021 2:38 PM

Gas Tanker Overturns In Parawada Pharma City - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్‌ ట్యాంకర్‌ను లిప్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. లిప్ట్‌ చేస్తుండగా ట్యాంకర్‌కు రంథ్రం ఏర్పడింది. ట్యాంకర్‌ బోల్తా పడిన ప్రాంతంలో విద్యుత్‌ సరాఫరా నిలిపివేశారు. ట్యాంకర్‌ పడిన ప్రాంతంలో కంపెనీలను అధికారులు అప్రమత్తం చేశారు.


చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. పెద్దలకు తెలియడంతో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement