టీటీడీ ఉద్యోగులకు శుభవార్త | Good News For TTD Employees Cm Jagan Distributs House Plots | Sakshi
Sakshi News home page

టీటీడీ ఉద్యోగులకు శుభవార్త

Published Thu, Sep 14 2023 9:23 PM | Last Updated on Fri, Sep 15 2023 6:49 PM

Good News For TTD Employees Cm Jagan Distributs House Plots - Sakshi

సాక్షి, తిరుపతి: టీటీడీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. టీటీడీ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం కానుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం లభించనుంది.

ఈ నెల 18వ తేదిన టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పత్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంపిణీ చేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాల  సమర్పణకు విచ్చేస్తూన్న సమయంలో ఉద్యోగులుకు ఈస్థలాలు పంపిణీ చేయనున్నారు. 
చదవండి: ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement