సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి పార్లమెంట్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం పత్రికా ప్రకటన విడుదలైంది.
చదవండి: మహిళా పోలీసులకు ప్రత్యేక నిబంధనలను విడుదల చేసిన ప్రభుత్వం
అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్
Published Wed, Jan 12 2022 8:59 PM | Last Updated on Wed, Jan 12 2022 9:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment