వృద్ధులకు రాయితీ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పండి | High Court asks why elderly people not getting discount RTC and Trains | Sakshi
Sakshi News home page

వృద్ధులకు రాయితీ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పండి

Published Sun, Mar 6 2022 6:02 AM | Last Updated on Sun, Mar 6 2022 8:22 AM

High Court asks why elderly people not getting discount RTC and Trains - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రైళ్లు, ఆర్టీసీ బస్సు చార్జీల్లో వృద్ధులకు ఇచ్చిన రాయితీని కోవిడ్‌ తగ్గిన తరువాత ఎందుకు పునరుద్ధరించడం లేదో తెలపాలని రైల్వే బోర్డు, ఏపీఎస్‌ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను మార్చి 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement