అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. ఏకంగా 37 మందిని వివిధ జిల్లాలకు, విభాగాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో..
బదిలీ అయిన ఐపీఎస్‌ల వివరాలు
శ్రీకాకుళం ఎస్పీగా కె వి మహేశ్వర రెడ్డి
విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్
అనకాపల్లి ఎస్పీగా ఎం దీపిక
సత్యసాయి జిల్లా ఎస్పీగా వి రత్న
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా మాధవరెడ్డి
కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్
గుంటూరు ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్
బాపట్ల ఎస్పీగా తుషార్ దూబి
అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దర్
విశాఖ సిటీ డీసీపీ గా తుహిన్ సిన్హా
తూర్పుగోదావరి ఎస్పీగా నరసింహ కిశోరె
అన్నమయ్య జిల్లా ఎస్పీగా విద్యా సాగర్ నాయుడు
కోనసీమ జిల్లా ఎస్పీగా బి కృష్ణా రావు
కృష్ణా ఎస్పీగా గంగాధర్ రావు
పశ్చిమగోదావరి ఎస్పీగా అద్నాన్ నాయిమ్ అస్మి
విశాఖపట్నం డీసీపీ గా అజిత వెజెండ్ల
ఏలూరు ఎస్పీగా ప్రతాప్ శివ కిషోర్
పల్నాడు ఎస్పీగా కె శ్రీనివాసరావు
ప్రకాశం ఎస్పీగా ఆ ఆర్ దామోదర్
విజయనగరం చింతవలస 5 వ బెటాలియన్ కమాండెంట్ గా మల్లికా గార్గ్
కర్నూల్ ఎస్పీగా జి బిందు మాధవ్
నెల్లూరు ఎస్పీగా కృష్ణ కాంత్
నంద్యాల ఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా
వై ఎస్సార్ కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
అనంతపురం ఎస్పీగా కె వి మురళి కృష్ణ
ఎన్టీఆర్ కమిషనరేట్(విజయవాడ) డీసీపీ గా గౌతమి సాలి
తిరుపతి ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడు
ఇంటెలిజెన్స్ ఎస్పీగా వి గీతా దేవి
బదిలీ అయిన ఐపీఎస్‌లను హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం తన జీవోలో ఆదేశించింది. అలాగే.. ఐపీఎస్‌లు జీఆర్ రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్, కె రఘువీరా రెడ్డి, సిద్దార్థ్ కౌశల్, సుమిత్ సునీల్, పి జగదీష్, ఎస్ శ్రీధర్, ఎం సత్తిబాబులను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చెయ్యాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment