AP: ‘మీ జైలర్ తప్పు చేశారు.. ఆచూకీ ఇవ్వండి’ | Visakha CP Shanka Brata Bagchi Writes to DGP, Prisons Department | Sakshi
Sakshi News home page

‘మీ జైలర్ తప్పు చేశారు.. ఆచూకీ ఇవ్వండి’

Published Fri, Apr 11 2025 10:44 AM | Last Updated on Fri, Apr 11 2025 1:41 PM

Visakha CP Shanka Brata Bagchi Writes to DGP, Prisons Department

విశాఖ,సాక్షి: ‘మీ జైలర్ తప్పు చేశారు.. ఆచూకీ ఇవ్వండి’ అంటూ జైళ్ల శాఖ డీజీపీకి విశాఖ నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి లేఖ రాశారు. ఆ లేఖ ప్రస్తుతం పోలీసు, జైళ్ల శాఖలో చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల సమాచారం మేరకు..గతంలో విశాఖకు చెందిన ఓ గృహిణికి అనంతపురం జైలర్‌ సుబ్బారెడ్డి అసభ్య సందేశాలు పంపించారు. దీనిపై బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన నాటి నుంచి జైలర్‌ సుబ్బారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.

ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ డీజీపీకి విశాఖ నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి లేఖ రాశారు. ఆ లేఖలో విచారణ నిమిత్తం జైలర్‌ సుబ్బారెడ్డి ఆచూకీ చెప్పాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement