
సాక్షి, తిరుపతి: గంగారాం మఠం పిటిషన్‌ను ఐడీటీ కోర్డు సోమవారం కొట్టివేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. 1998 నుంచి జరుగుతున్న కేసులో తుది తీర్పు వెల్లడించింది. టైటిట్ డిడ్ ప్రకారం ఎస్వీ, వేదిక్, వెటర్నరీ యూనివర్సిటీ, పద్మావతి గెస్ట్‌హౌస్‌తో సహా ఆస్తులు టీటీడీ ఆధీనంలో ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment