సీఎం జగన్‌ను కలిసిన ఇన్ఫర్మేషన్‌ కమిషనర్లు | Information Commissioners Meets CM YS Jagan | Sakshi

సీఎం జగన్‌ను కలిసిన ఇన్ఫర్మేషన్‌ కమిషనర్లు

Nov 16 2022 7:21 PM | Updated on Nov 16 2022 9:06 PM

Information Commissioners Meets CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ ఆర్‌.మహబూబ్‌ భాషా, ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ శామ్యూల్‌ జొనాథన్‌ బుధవారం కలిశారు.

రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ప్రమాణం చేసిన అనంతరం ఆర్‌ఎం. బాషా, శామ్యూల్ ఇరువురి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: ‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్‌ చంద్రబాబే’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement