అమ్మో ఎండలు: ఈ ఐడియా అదుర్స్‌.. | Innovative Idea For Relief From Sunburn | Sakshi
Sakshi News home page

అమ్మో ఎండలు: ఈ ఐడియా అదుర్స్‌..

Published Sat, Apr 24 2021 12:44 PM | Last Updated on Sat, Apr 24 2021 12:44 PM

Innovative Idea For Relief From Sunburn - Sakshi

సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ: ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం భయపడి పోతున్నారు. ఎండకు ఒక్క నిమిషం కూడా రోడ్డుపై నిలబడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విజయవాడ వన్‌టౌన్‌ తారాపేటలో వ్యాపారస్తులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఆయా దుకాణాలకు వచ్చే వినియోగదారులకు ఎండ బారి నుంచి తప్పించేందుకు గ్రీన్‌ షేడ్‌ పందిళ్లను ఏర్పాటు చేశారు. దీంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: మాటేసి ఉన్నాం.. మాస్క్‌ లేకుండా వచ్చారో జాగ్రత్త’’
మహమ్మారికి ‘మాస్క్‌’ దెబ్బ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement