
సాక్షి, విశాఖపట్నం : ఐఎన్‌ఎస్ ఐరావత్ నౌక విశాఖ తీరానికి చేరుకుంది. ఈ నెల 5వ తేదీన సింగపూర్ నుంచి విశాఖపట్నం బయలుదేరిన నౌక 8 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3898 ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర మెడిసిన్స్ తీసుకువచ్చింది. సముద్ర సేతు ప్రాజెక్ట్ 2లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ సేవలు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment