ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు | IPS Officers Transfers In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో 27 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Published Mon, Jan 20 2025 8:37 PM | Last Updated on Mon, Jan 20 2025 8:41 PM

IPS Officers Transfers In AP

సాక్షి, అమరావతి: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. దాదాపు 27 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ, పోస్టింగ్స్‌ తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ కె. విజయానంద్. ఈ క్రమంలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా రాజీవ్‌కుమార్‌ మీనా కొనసాగనున్నారు. 
 

ఏపీలో 27 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 
బదిలీ ప్రకారం ఇలా.. 

  • లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీజీగా మధుసూదన్‌ రెడ్డి. 

  • ఎఫ్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్‌గా పాలరాజు. 

  • స్పోర్ట్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ డీఐజీగా అంబురాజన్‌. 

  • ఏపీఎస్పీ ఐజీగా రాజకుమారి. 

  • గ్రేహౌండ్స్‌ ఐజీగా బాజ్జీ.

  • ఏపీఎస్పీ డీఐజీగా పకీరప్ప

  • తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్‌ రాజు. 

  • పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా రాజీవ్‌కుమార్‌ మీనా.

  • టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీగా శ్రీకాంత్‌

  • ఏసీబీ డైరెక్టర్‌గా రాజ్యలక్ష్మీ.

  • కర్నూల్‌ ఎస్పీగా విక్రాంత్‌ పాటిల్‌ 

  • ఏపీఎస్పీ కర్నూల్‌ కమాండెంట్‌గా దీపిక. 

  • కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్‌
  • ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా సుబ్బరాయుడు.
  • సీఐడీ ఎస్పీలుగా పరమేశ్వర్‌ రెడ్డి, శ్రీధర్‌.
  • అల్లారి సీతారామారాజు ఆపరేషన్‌ అదనపు ఎస్పీగా జగదీష్‌.
  • కడప ఎస్పీగా అశోక్‌ కుమార్‌. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement