పవన్‌ ర్యాలీలో జనసేన కార్యకర్తల ఓవరాక్షన్‌.. | Janasena Activists Overaction Pawan Vijayawada Rally Ambulance Stuck In Traffic | Sakshi
Sakshi News home page

పవన్‌ ర్యాలీలో జనసేన కార్యకర్తల ఓవరాక్షన్‌.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌

Published Tue, Mar 14 2023 3:56 PM | Last Updated on Tue, Mar 14 2023 4:09 PM

Janasena Activists Overaction Pawan Vijayawada Rally Ambulance Stuck In Traffic - Sakshi

సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు మరోసారి ఓవరాక్షన్‌ చేశారు. ఆటోనగర్‌లో పవన్‌ కల్యాణ్‌ ర్యాలీలో ఆర్టీసీ బస్సుపైకెక్కి జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో గంటన్నరకు పైగా 108 అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. పవన్‌ కల్యాణ్‌ అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వలేదు. కాగా పవన్‌ ర్యాలీ, ప్రదర్శనకు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు.
చదవండి: ‘మార్గదర్శిలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగాయి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement