కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌గా జవహర్‌రెడ్డి | Jawahar Reddy as the Chairman of Covid Command Control | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌గా జవహర్‌రెడ్డి

Published Tue, Apr 20 2021 5:03 AM | Last Updated on Tue, Apr 20 2021 5:03 AM

Jawahar Reddy as the Chairman of Covid Command Control - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం చైర్మన్‌గా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి నియమితులయ్యారు. తక్షణమే బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్‌19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రతిరోజు పర్యవేక్షిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement