విజ‌య‌వాడ సీపీగా కాంతి రాణా.. | Kanthi Rana Tata Appointed As Vijayawada Commissioner Of Police | Sakshi
Sakshi News home page

విజ‌య‌వాడ సీపీగా కాంతి రాణా..

Published Wed, Dec 1 2021 11:00 PM | Last Updated on Wed, Dec 1 2021 11:08 PM

Kanthi Rana Tata Appointed As Vijayawada Commissioner Of Police - Sakshi

సాక్షి, విజయవాడ: 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాంతి రాణా విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ ఉ‍త్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనంతపురం డీఐజీగా పని చేస్తున్న కాంతి రాణా.. గ‌తంలో విజయవాడ డీసీపీగా పని చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement