రఘురామకేసు : స్వాధీనం చేసుకున్న వస్తువులపై మాట్లాడే హక్కు లేదు | Lawyer Kotamraju Sharma Speaks About Raghurama Krishnam Raju | Sakshi
Sakshi News home page

రఘురామకేసు : స్వాధీనం చేసుకున్న వస్తువులపై మాట్లాడే హక్కు లేదు

Published Sat, Jun 5 2021 9:16 PM | Last Updated on Sat, Jun 5 2021 9:26 PM

Lawyer Kotamraju Sharma Speaks About Raghurama Krishnam Raju - Sakshi

సాక్షి, విజయవాడ: రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై న్యాయవాది కోటంరాజు శర్మ స్పందించారు. సీఆర్పీసీ 102, 165 సెక్షన్ల ప్రకారం నిందితుల నుంచి వస్తువులను విచారణాదికారి స్వాధీనం చేసుకోవచ్చన్నారు. అలా స్వాధీనం చేసుకున్న వస్తువుల గురించి మాట్లాడే అధికారం నిందితులకు లేదన్నారు. ఒకవేళ అలా మాట్లాడితే కేసును ప్రభావితం చేయడమే అవుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement