మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం | Minister Adimulapu Suresh Escape Accident In Visakhapatnam | Sakshi
Sakshi News home page

మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం

Published Sun, Mar 26 2023 9:04 AM | Last Updated on Sun, Mar 26 2023 3:02 PM

Minister Adimulapu Suresh Escape Accident In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్‌ చేస్తుండగా టేకాఫ్‌ సమయంలో ఇంజిన్‌ పక్కకు ఒరిగింది. మంత్రి వ్యక్తిగత సిబ్బంది అలర్ట్‌ కావడంతో ప్రమాదం తప్పింది.



చదవండి: జి–20 సదస్సుతో విశాఖకు ప్రపంచ గుర్తింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement