గుమ్మలక్ష్మీపురం ఘటనపై మంత్రి సీరియస్‌.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ | Minister Adimulapu Suresh Serious In Gummalaxmipuram Incident | Sakshi
Sakshi News home page

గుమ్మలక్ష్మీపురం ఘటనపై మంత్రి సీరియస్‌.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

Published Thu, Feb 17 2022 12:17 PM | Last Updated on Thu, Feb 17 2022 12:17 PM

Minister Adimulapu Suresh Serious In Gummalaxmipuram Incident - Sakshi

సాక్షి, విజయనగరం: గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు స్వామి నాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణను తక్షణమే విధుల నుంచి తప్పించి విచారణకు ఆదేశించారు. విచారణ తర్వాత క్రిమినల్‌ కేసు నమోదుకు కూడా మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదేశించారు. 

చదవండి: (హైస్కూల్‌ టీచర్‌ నిర్వాకం... చర్యలు తీసుకోని పోలీసులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement