
తూర్పు గోదావరి: దిశ యాప్ చేతిలో ఉంటే ఒక అన్న మీ వెంట ఉన్నట్లేనని మంత్రి కన్నబాబు అన్నారు. మహిళల భద్రత కోసం సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. తప్పు చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడాలి అని సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ చట్టాన్ని కేంద్రం ఆమోదం కోసం అనేక మంది మంత్రులకు లేఖ రాశారని మంత్రి కన్నబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment