
సాక్షి, చిత్తూరు: సచివాలయ వ్యవస్థ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'కుప్పం వాసులకు సాగు, తాగునీరు అందించి తీరుతాం.రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబు, ఎల్లోమీడియాకు కనిపించట్లేదా. చంద్రబాబు డైరెక్షన్‌లో ఎల్లోమీడియా పనిచేస్తోంది.' అని పెద్దిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment