ఎండల వల్లో, మరేమో కానీ ఈ వానరానికి దాహమేసింది. చుట్టుపక్కల నీళ్లు కన్పించలేదు. ఎదురుగా మాత్రం వాటర్ క్యాన్ ఉంది. దాన్ని కిందకు పడేసింది. అయినా నీరు అందకపోవడంతో చేతితో క్యాన్‌లోని నీటిని లాగి ఇలా దాహం తీర్చుకుంది. ఈ దృశ్యం కర్నూలు జిల్లా మహానందిలో ‘సాక్షి’ కెమెరా కంటపడింది.
– మహానంది
Photo Story: కోతికి దాహమేసింది.. తర్వాత ఏం జరిగింది?
Published Fri, Jun 25 2021 4:46 PM | Last Updated on Fri, Jun 25 2021 5:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment