
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రాజకీయాలను సర్కస్‌తో పోల్చడం కొత్తేమీకాదు. కాకపోతే సర్కస్‌లో ఉండే బఫూన్ క్యారెక్టర్లు రాజకీయాల్లో ఉంటే నాన్ స్టాప్ కామెడీనే’ అంటూ ఆయన చలోక్తులు విసిరారు. ‘మోకాల్లోతు నీళ్లల్లో లైఫ్ జాకెట్‌తో దిగి లోకేష్ అనే బఫూన్ హాస్యం పండిస్తున్నాడు. చిట్టినాయుడి కామెడీకి స్టాప్ గేట్లు ఉండవంటూ’’ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
రాజకీయాలను సర్కస్ తో పోల్చడం కొత్తేమీ కాదు. కాకపోతే సర్కస్ లో ఉండే బఫూన్ క్యారక్టర్లు రాజకీయాల్లో ఉంటే నాన్ స్టాప్ కామెడీనే. మోకాల్లోతు నీళ్లల్లో లైఫ్ జాకెట్ తో దిగి లోకేశ్ అనే బఫూన్ (clown) హాస్యం పండిస్తున్నాడు. చిట్టి నాయుడి కామెడీకి స్టాప్ గేట్లు ఉండవు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 10, 2021
Comments
Please login to add a commentAdd a comment