నారా లోకేష్‌ పర్యటనలో అపశ్రుతి | Narrow Escape of 'Nara Lokesh' From Tractor Accident, Telugu News - Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌ పర్యటనలో అపశ్రుతి

Published Mon, Oct 26 2020 4:16 PM | Last Updated on Mon, Oct 26 2020 6:30 PM

nara lokesh safely escape, tractor slips into Uppateru canal In West Godavari - Sakshi

సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో నారా లోకేష్‌ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. తన పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఆకివీడు మండలం సిద్ధాపురంలో ట్రాక్టర్‌ నడిపారు. అయితే ట్రాక్టర్‌ ఒక్కసారిగా అదుపు తప్పి ఉప్పుటేరు కాల్వలోకి ఒరిగింది. దీంతో అప్రమత్తమైన టీడీపీ నేతలు ట్రాక్టర్‌ను అదుపు చేసి లోకేష్‌ను కిందకు దించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement