అరుదైన పాము పట్టివేత | Olive Keel Black Snake Found At Markapur Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అరుదైన పాము పట్టివేత

Published Mon, Dec 13 2021 9:01 AM | Last Updated on Mon, Dec 13 2021 9:01 AM

Olive Keel Black Snake Found At Markapur Andhra Pradesh - Sakshi

స్నేక్‌ బృందం పట్టుకున్న ఆలీవ్‌ కీల్‌ పాము

మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే ఆలీవ్‌ కీల్‌ బ్లాక్‌ స్నేక్‌ను ఆదివారం మార్కాపురం ఫారెస్ట్‌ ఆఫీసులో పట్టుకున్నట్లు డీఎఫ్‌వో అప్పావ్‌ విఘ్నేశ్‌ తెలిపారు. పాముని రెస్క్యూ టీం సభ్యులు పట్టుకుని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు చెప్పారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో మాత్రమే ఉండే ఈ పాము మైదాన ప్రాంతాల్లోకి రావడం అరుదన్నారు. ఈ పాము ప్రమాదకరం కాదని చెప్పారు.

చదవండి: ప్రాణాలు తీసిన ‘పార్టీ’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement