
సాక్షి, పశ్చిమగోదావరి: త్వరలో అక్రిడేషన్ జర్నలిస్టులను ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిజమైన విలేకరులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కొత్త అక్రిడేషన్ పాలసీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని తెలిపారు. కొంతమంది పత్రికలు, చానళ్లు లేకపోయినా విలేకర్లగా చలామణి అవుతున్నారని, అటువంటి వారిని తొలగించేందుకు కొత్తగా జీఎస్టీ తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ
మనబడి నాడు-నేడు: టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా
Comments
Please login to add a commentAdd a comment