
సాక్షి, అమరావతి: అమరావతి పేరిట చేపట్టిన మహాపాదయాత్రకు సంబంధించిన పిటిషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాదయాత్రను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారంతో ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment