ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్‌పై ఏపీ హైకోర్టులో పిటిషన్లు | Petitions Filed On ZPTC And MPTC Election Counting In AP High Court | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్‌పై ఏపీ హైకోర్టులో పిటిషన్లు

Published Mon, Jul 5 2021 6:42 PM | Last Updated on Mon, Jul 5 2021 8:04 PM

Petitions Filed On ZPTC And MPTC Election Counting In AP High Court - Sakshi

సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ జరపాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. కేసు విచారణలో తమను కూడా ఇంప్లీడ్ చేయాలని కోరారు. కోర్టు దీనిపై తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement