Photo Feature: తాగుబోతు తండ్రి కర్కశత్వం.. చిన్నారికి ట్రై సైకిల్‌ కష్టాలు.. | Photo Feature: Child Struggles With Drunk Father At Chittoor | Sakshi
Sakshi News home page

Photo Feature: తాగుబోతు తండ్రి కర్కశత్వం.. చిన్నారికి ట్రై సైకిల్‌ కష్టాలు..

Published Wed, Jun 30 2021 8:45 AM | Last Updated on Wed, Jun 30 2021 8:55 AM

Photo Feature: Child Struggles With Drunk Father At Chittoor - Sakshi

సాక్షి, తిరుపతి: ఫోటోల్లో కనిపిస్తున్న తండ్రి కాలో, చెయ్యో లేని స్థితిలో ఉండటంతో ట్రై సైకిల్‌పై చిన్నారి తీసుకెళుతుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. మద్యం మత్తులో ఉన్న తండ్రిని  ట్రై సైకిల్‌పై కూర్చోపెట్టుకుని అతి కష్టం మీద ఇంటికి  తీసుకెళుతోంది ఈ చిన్నారి.

కాళ్లు సైతం అందని వయస్సులో ఆ చిన్నారి చేత బలవంతంగా ట్రై సైకిల్‌ను తొక్కించి ఆ తాగుబోతు తండ్రి కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. ట్రై సైకిల్‌ తొక్కలేని స్థితిలో ఉన్న చిన్నారిని గదమాయిస్తున్న తీరుపై పలువురు యావగించుకున్నారు.

-(ఫోటోలు) మోహన్‌కష్ణ కేతారి, సాక్షి ఫోటో గ్రాఫర్, తిరుపతి

చదవండి: రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement