
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షునిగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ప్రస్తుతం కూడా ఆయనే జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకరరెడ్డి వ్యవహరిస్తారు.
చదవండి: (వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..)
Comments
Please login to add a commentAdd a comment