వైఎస్‌ జగన్‌: సీఎంను కలిసిన కాణిపాకం ఆలయ అర్చకులు | Priests of Kanipakam Invites YS Jagan for Brahmotsavam - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన కాణిపాకం ఆలయ అర్చకులు

Published Tue, Aug 18 2020 4:37 PM | Last Updated on Tue, Aug 18 2020 5:08 PM

Priests Met YS Jagan To Invite Brahmotsavam In Kanipakam - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కాణిపాకం ఆలయ అర్చకులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వినాయకచవితి పురస్కరించుకొని కాణిపాకంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సావాలకు హాజరు కావాలని సీఎం జగన్‌కు ఆహ్వనపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు జగన్‌కు ఆశీర్వచనం  అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎంఎస్‌ బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement