Recounting Of AP Inter Results 2023 Till 06th May 2023 - Sakshi
Sakshi News home page

AP: నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్‌

Published Thu, Apr 27 2023 7:42 AM | Last Updated on Thu, Apr 27 2023 12:42 PM

Recounting Of AP Inter Results Till 6th May - Sakshi

సాక్షి, అమరావతి: ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్‌ బోర్డుకు తెలి­యజేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఏప్రిల్‌ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

మే 24 నుంచి జూన్‌ 1 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. అదే విధంగా జూన్‌ 5 నుంచి జూన్‌ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement