డీఎస్సీ 2008: నేడు నియామక ఉత్తర్వులు | Recruitment Orders Today For DSC 2008 Qualified Candidates | Sakshi
Sakshi News home page

డీఎస్సీ 2008 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు నేడు నియామక ఉత్తర్వులు

Published Sat, Jul 10 2021 3:06 AM | Last Updated on Sat, Jul 10 2021 3:06 AM

Recruitment Orders Today For DSC 2008 Qualified Candidates - Sakshi

సాక్షి, అమరావతి: డీఎస్సీ 2008లో క్వాలిఫై అయ్యి ఇటీవల నియామకాలకు వీలుగా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు శనివారం ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాలు నియామక ఉత్తర్వులివ్వనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement