కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట | Relief For Ex Minister Kodali Nani In AP High Court | Sakshi
Sakshi News home page

కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట

Published Wed, Mar 12 2025 1:53 PM | Last Updated on Wed, Mar 12 2025 3:07 PM

Relief For Ex Minister Kodali Nani In AP High Court

అమరావతి, సాక్షి: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖలో తనపై నమోదు అయిన కేసును క్వాష్‌ చేయాలని ఆయన పిటిషన్‌ వేయగా.. 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని కిందటి ఏడాది నవంబర్‌లో విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement