రెస్టారెంట్లలో కట్టెల వంట | Gas Shortage Forces Restaurants In Srikakulam To Cook On Firewood Amid Iran War Fallout | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్లలో కట్టెల వంట

Mar 12 2026 9:50 AM | Updated on Mar 12 2026 12:41 PM

restaurant cooking with firewood gas shortage

శ్రీకాకుళం: కమర్షియల్‌ సిలిండర్ల కొరత నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కొన్ని రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపై వంటలు మొదలయ్యాయి. ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో జిల్లాలోనూ గ్యాస్‌ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని గ్యాస్‌ ఏజెన్సీలు హోటళ్లకు కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా నిలుపుదల చేశాయి. కొందరికి మాత్రం పాత స్టాక్‌ ఉండడంతో ఎలాగోలా రెండు రోజులు నెట్టుకొచ్చారు. స్టాక్‌ లేని వారు కట్టెల పొయ్యిపై వంటలు చేయడం ప్రారంభించారు. ఇంకొందరు సుదూర ప్రాంతాల నుంచి గ్యాస్‌ తెచ్చుకొని రెస్టారెంట్లను నడుపుతున్నారు.                       
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement