సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా ఆర్‌ఎం భాషా ఎంపికయ్యారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా పత్తిపాటి శామ్యూల్‌ను ఎంపిక చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎంపిక కమిటీ భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment