ఏపీ: ఐఎల్‌ఈజీ వైస్‌ ఛైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారి సమీర్‌శర్మ | Sameer Sharma Appointed As Institute Of Leadership And Excellence And Governance | Sakshi
Sakshi News home page

ఏపీ: ఐఎల్‌ఈజీ వైస్‌ ఛైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారి సమీర్‌శర్మ

Published Sat, Jul 3 2021 5:23 PM | Last Updated on Sat, Jul 3 2021 5:40 PM

Sameer Sharma Appointed As Institute Of Leadership And Excellence And Governance - Sakshi

సాక్షి, విజయవాడ: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌ షిప్‌, ఎక్సలెన్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ (ఐఎల్‌ఈజీ) వైస్‌ ఛైర్మన్‌, మెంబర్‌ సెక్రటరీగా సమీర్‌శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సమీర్‌శర్మ ఇటీవలే కేంద్ర సర్వీస్‌ నుంచి రాష్ట్రానికి వచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement