
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సత్యనారాయణపురంలో గల సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.(చదవండి: వ్యవస్థల మధ్య ఘర్షణ సబబేనా?)
Comments
Please login to add a commentAdd a comment