తుపాను దృష్ట్యా పలు రైళ్లు రద్దు | Several trains were canceled due to cyclone Jawad | Sakshi
Sakshi News home page

తుపాను దృష్ట్యా పలు రైళ్లు రద్దు

Published Sun, Dec 5 2021 4:34 AM | Last Updated on Sun, Dec 5 2021 4:34 AM

Several trains were canceled due to cyclone Jawad - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): జవాద్‌ తుపాను తీవ్రత దృష్ట్యా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా విజయవాడ మీదుగా నడుస్తోన్న పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 

రద్దు చేసిన రైళ్లు ఇవే... 
ఈ నెల 4 న యశ్వంతపూర్‌–పూరి (22884), రాయగడ–గుంటూరు (17244), భువనేశ్వర్‌–తిరుపతి (22879), హౌరా–సికింద్రాబాద్‌ (12703), హౌరా–యశ్వంతపూర్‌ (12245), భువనేశ్వర్‌–ముంబై సిఎస్‌టి (11020), హౌరా–తిరుపతి (20889), చెన్నై సెంట్రల్‌–హౌరా (12842), హైదరాబాద్‌–హౌరా (18046), డిబ్రుగర్‌–కన్యాకుమారి (15906), యశ్వంతపూర్‌–కామాఖ్య (12551), యశ్వంతపూర్‌–హౌరా (12864), యశ్వంతపూర్‌–భాగల్‌పూర్‌ (12253), కన్యాకుమారి–హౌరా (12666).. ఈ నెల 5న చెన్నై సెంట్రల్‌–సత్రగచ్చి (22808), షాలీమార్‌–త్రివేండ్రం సెంట్రల్‌ (22642), హౌరా–తిరుచురాపల్లి (12663), తిరుపతి–భువనేశ్వర్‌ (22880), తిరుపతి–హౌరా (20890), యశ్వంతపూర్‌–టాటా (12890), భువనేశ్వర్‌–బెంగళూరు (18463/12845), భువనేశ్వర్‌–సికింద్రాబాద్‌ (17015), పూరి–ఓఖా(20871), భువనేశ్వర్‌–తిరుపతి (22871), రాయగడ–గుంటూరు (17244), పూరి–తిరుపతి (17479), పూరి–చెన్నై సెంట్రల్‌ (22859), భువనేశ్వర్‌–ముంబై సీఎస్‌టీ (11020), తిరుపతి–భువనేశ్వర్‌ (22880), చెన్నై సెంట్రల్‌–హౌరా (12842) రైళ్లు రద్దు. ఈ నెల 5, 6 తేదీల్లో మైసూర్‌–హౌరా (22818) 6, 7 తేదీల్లో గౌహతి–బెంగళూరు (12510), 7న  బెంగళూరు–హతియా (18638), ఆగర్తల–బెంగళూరు (02984) రైళ్లు రద్దు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement