
సాక్షి, వైఎస్సార్, కడప : రాజంపేట మండలం రోళ్ళమడుగు సమీపంలో మాడికాయల లోడుతో వెళుతున్న ఇశ్చర్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మందికి తీవ్ర గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటీ అమరనాథ్ రెడ్డి వాహనాలలో ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న నలుగురిని కడప రిమ్స్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment