
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సంక్రాంతి సందర్భంగా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం నరేంద్ర వర్మ శనివారం పేర్కొన్నారు. రైళ్ల వివరాలు...
► మచిలీపట్నం–కర్నూలు టౌన్ (07067) 2022 జనవరి 1,4,6,8,11,13,15,18,20,22,25,27,29 వరకు
► 07068 కర్నూలు టౌన్–మచిలీపట్నం (07068) జనవరి 2,5,7,9,12,14,16,19,21,23,26,28,30వ తేదీ వరకు
► జనవరి 2,9,16,23,30వ తేదీలలో నరసాపూర్–సికింద్రాబాద్ (07455)
► జనవరి 3,10,17,24,31వ తేదీల్లో సికింద్రాబాద్–విజయవాడ (07456)
► జనవరి 2,9,16,23,30వ తేదీల్లో సికింద్రాబాద్–మచిలీపట్నం(07578)
► మచిలీపట్నం–సికింద్రాబాద్ (07577) వయా ఖాజీపేట డివిజన్ మీదుగా జనవరి 2,9,16,23,30వ తేదీ వరకు.
Comments
Please login to add a commentAdd a comment