దారుణం.. చిన్నారిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి | TDP Activist Sexually Assaults Child At Kuppam | Sakshi
Sakshi News home page

దారుణం.. చిన్నారిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి

Published Wed, Jun 8 2022 2:16 PM | Last Updated on Wed, Jun 8 2022 2:27 PM

TDP Activist Sexually Assaults Child At Kuppam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై టీడీపీ కార‍్యకర్త శ్రీధర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, టీడీపీ కార్యకర్త శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు ర్యాలీ తలపెట్టాయి. సూపర్ మార్కెట్ వీధి నుంచి ర్యాలీ కొనసాగుతుండగా.. ఈ ర్యాలీలో మహిళలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. 

ఇది కూడా చదవండి: విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement