TDP Leader Maganti Babu Followers Overaction In Gudivada, Details Inside - Sakshi
Sakshi News home page

టీడీపీ నేత మాగంటి బాబు అనుచరుల ఓవరాక్షన్‌

Published Thu, Apr 13 2023 6:34 PM | Last Updated on Thu, Apr 13 2023 7:33 PM

TDP Leader Maganti Babu Followers Overaction In Gudivada - Sakshi

గుడివాడ: టీడీపీ నేత మాగంటి బాబు అనుచరులు ఓవరాక్షన్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి దిగి హల్‌చల్‌ చేశారు.  ఓ వైఎ‍స్సార్‌సీపీ కార్యకర్త బైక్‌కు పెట్టుకున్న జెండాను పీకేసి టీడీపీ మూకలు..కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి.  వైఎస్సార్‌సీపీ జెండా కట్టుకుని బైక్‌పై వెళతున్న పార్టీ కార్యకర్తను భయభ్రాంతులకు గురి చేశారు.

ఈ క్రమంలో బైక్‌కు కట్టిన జెండాను పీకేశారు. దీన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. శరత్‌ థియేటర్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బందరు సభ అట్టర్‌ ప్లాప్‌తో డుడివాడలో అల్లర్లకు టీడీపీ ప్లాన్‌ చేసిందనడానికి ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. అల్లర్ల ద్వారా ఏదో జరుగుతున్నట్లు ప్రచారానికి తెరలేపింది టీడీపీ.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement