
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేత నిర్వాకం బయటపడింది. పెళ్లి చేసుకొని ఐదేళ్ల నుంచి కాపురం చేయకుండా తప్పించుకు తిరుగుతున్నాడని భార్య నవ్యత ఆరోపిస్తోంది. ఏదో ఒక సాకుతో తనకు దూరంగా ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే తనను వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని తల్లిదండ్రులతో కలిసి కృష్ణా నది ఒడ్డున దీక్షకు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment