ఏపీలో రేపు మూడు కొత్త రైళ్ల ప్రారంభం | Three New Trains For Andhra Pradesh Starts On Jan 12 2024 | Sakshi
Sakshi News home page

ఏపీలో రేపు మూడు కొత్త రైళ్ల ప్రారంభం

Published Thu, Jan 11 2024 2:38 PM | Last Updated on Thu, Jan 11 2024 2:38 PM

Three New Trains For Andhra Pradesh Starts On Jan 12 2024 - Sakshi

గుంటూరు, సాక్షి: రాష్ట్రానికి కొత్త రైళ్లు వచ్చేశాయి. మూడు రైళ్లను శుక్రవారం గుంటూరు స్టేషన్‌ నుంచి ప్రారంభించనుంది రైల్వే శాఖ. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ఇవి పట్టాలపై ఎక్కనున్నాయి.

హుబ్బల్లి - నర్సాపూర్, విశాఖపట్టణం - గుంటూరు, నంద్యాల -  రేణిగుంట రైళ్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపటి నుంచే ప్రయాణికులకు ఈ రైళ్ల  సేవలు అందుబాటులోకి రానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement