వైఎస్సార్‌ జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలు | TNSF Leaders Attack Former Councilor Sons In Rayachoti | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలు

Published Mon, Aug 3 2020 8:04 AM | Last Updated on Mon, Aug 3 2020 8:13 AM

TNSF Leaders Attack Former Councilor Sons In Rayachoti - Sakshi

సాక్షి, రాయచోటి: వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో టీడీపీ నేతలు బరితెగించారు. మాజీ కౌన్సిలర్‌ హజ్రత్‌ కుమారులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు ఫారుక్‌, అతని గ్యాంగ్‌ హజ్రత్‌ కుమారులతో గొడవకు దిగి చంపుతామంటూ కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. తౌహీద్‌ అనే యువకుడి పరిస్థితి విషమం ఉంది. వీరిని నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా దాడికి పాల్పడిన ఫారూక్‌ గ్యాంగ్‌ గతంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement