చెట్టు మీద చెట్టు.. ఎలాంటి కనికట్టు లేదు ఒట్టు.. | Tree Upon Tree And Amazes Everyone In Kurnool District | Sakshi
Sakshi News home page

చెట్టు మీద చెట్టు.. ఎలాంటి కనికట్టు లేదు ఒట్టు..

Published Tue, Dec 14 2021 4:48 PM | Last Updated on Tue, Dec 14 2021 9:10 PM

Tree Upon Tree And Amazes Everyone In Kurnool District - Sakshi

పాములపాడు(కర్నూలు): ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు. అక్కడక్కడ కొన్ని ఆశ్చర్యాలు.. పాములపాడు మండలం ఎర్రగూడూరు సమీపంలో ఓ వింత ప్రజలను ఆకర్షిస్తోంది. కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారికి పక్కన మర్రి చెట్టుపై తాటి మొక్క మొలచి, వృక్షంగా వృద్ధి చెందింది. ఎలాంటి కనికట్టు లేకుండా కొన్నేళ్లుగా చెట్టుమీద చెట్టు నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
చదవండి: గుడిసె.. అందాలు మెరిసె..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement