సాక్షి, అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ బోర్డ్ మెంబర్ మిలింద్ కే. నర్వేకర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తనను నియమించినందుకు గాను ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు మిలింద్ కే.నర్వేకర్, ఆయన కుటుంబ సభ్యులు. నర్వేకర్‌తో పాటు మహారాష్ట్ర శివసేన సెక్రటరీ సూరజ్ చవాన్ కూడా సీఎం జగన్‌ని కలిశారు.
చదవండి: TTD: శ్రీవారి దర్శనానికి టీకా సర్టిఫికెట్ తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment